Event Name : ఆశ్రమము లో 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
Event Details : Dt. 26.01.2025 ఉదయం ఆశ్రమము లో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆశ్రమ నిర్వాహకులు // సత్రం మల్లేశ్వరరావు గారు జెండా ఆవిష్కరణ చేశారు. ఆశ్రమ వృద్ధులు మరియు కమిటీ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
Event Date : 2025-01-26

ఆశ్రమము లో 76 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు Pictures