Event Name : ఆశ్రమ కమిటీ సభ్యులు నిర్వహించిన అంత్యక్రియలు
Event Details : 2010 నుండి మన వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న శ్రీ నాసిక వెంకట సుబ్బారావు గారు (87 Years) ఈ రోజు (ది 11.02.2026) న పరమపదించారు. వారికి ఆశ్రమ కమిటీ సభ్యులు నిర్వహించిన అంత్యక్రియలు
Event Date : 2026-02-11

ఆశ్రమ కమిటీ సభ్యులు నిర్వహించిన అంత్యక్రియలు Pictures